కోటి వృక్షాల అభిషేకంతో పుడమి పులకించింది. రాష్ట్రవ్యాప్తంగా హరితహారం పండుగను తలపించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మొదలు విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి భ�
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటే కార్యక్రామానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మంచిరేవులలో కోటి వృక్�