విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్‌పై దాడి చేసిన అదిలాబాద్ ఎస్పీ గౌష్ఆలంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా ఫా రెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు హత్యను తీవ్రంగా ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా ఫారెస్టు అధికారులు, సిబ్బంది బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ముందుగా అటవీ శాఖ కార్యాలయంలో శ్రీనివాస్ రా�