తిరుమలలో డ్రోన్ కలకలం రేపింది. శిలాతోరణం వద్ద డ్రోన్ భక్తులకు కనిపించింది. భక్తుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు విదేశీయుడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.
ఈ మధ్య ఓ విదేశీ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ హఠాత్తుగా మరణించారు. మితిమీరిన డైటింగ్ ఇందుకు కారణమని నిపుణులు తేల్చారు. చివరి దశలో ఆ ఇన్ఫ్లుయెన్సర్ పోషక విలువల లోపంతో ఇబ్బంది పడినట్టు తెలుస్తున్నది. గత ఐదేండ