డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మళ్లీ క్షీణించింది. గురువారం మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారింది. మరో 8 పైసలు నష్టపోయి తొలిసారి 84.50 వద్దకు చేరింది.
వరుస ర్యాలీలతో అదరగొడుతున్న భారత్ ప్రధాన స్టాక్ మార్కెట్ శుక్రవారం రికార్డులతో హోరెత్తించింది. రెండు ప్రధాన సూచీలతో పాటు పలు హెవీవెయిట్ షేర్లు చరిత్రాత్మక రికార్డుస్థాయిలకు చేరాయి.