మరో రెండు రోజుల్లో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్-18లో పలు జట్లకు విదేశీ ఆటగాళ్ల రాకపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఫ్రాంచైజీలకు స్వల్ప ఊరటనిచ్చింది.
దాయాదుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో వాయిదాపడ్డ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఇరుదేశాల కాల్పుల విరమణ ప్రకటనతో పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్నది. మే 8న ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ అర్ధాంతరం�