ఏడాది వ్యవధిలోనే గురుకులాల్లో నాణ్యత పూర్తిగా తీసికట్టుగా మారిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఫలితంగా రోజూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు
విదేశీ విద్యానిధి పథకానికి ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశా రు. సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు.