ఇస్లామాబాద్ : పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్‌పై శనివారం అర్ధరాత్రి జరిగిన ఓటింగ్ జరిగింది. 174 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయడంతో ఇమ్రాన్ పదవీచ్యుతుడయ్యాడు. అవిశ్వాస తీర్మానంతో పదవి
మెజారిటీ కోల్పోయి, ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో మరో మారు స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కానించారు. నేటి నుం�