మరో విదేశీ సంస్థకు భారతీయుడు నాయకత్వం వహించబోతున్నారు. ఎయిర్ న్యూజిలాండ్ సీఈవోగా భారత సంతతికి చెందిన నిఖిల్ రవిశంకర్ నియమితులయ్యారు. ఈ నియామకం అక్టోబర్ 20 నుంచి అమలులోకి రానున్నది.
పారిశ్రామిక, ఉపాధికల్పన రంగాల్లో తెలంగాణ కొత్త చరిత్ర సృష్టిస్తున్నది. రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ర్టానికి సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చుకుంది.