ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్లో శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ) గెలుపు జోరు కొనసాగుతున్నది. శుక్రవారం దక్కన్ ఎరీనాలో జరిగిన మ్యాచ్లో శ్రీనిధి ఎఫ్సీ 4-1తో ఇంటర్ కాశిపై ఘన విజయం సాధించింది.
తెలంగాణకు జాతీయక్రీడలను నిర్వహించే అవకాశమివ్వాలని భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ)సీఈవో కల్యాణ్ చౌబేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు కోరారు.