పుడింగ్ పబ్ కేసు (Fooding Pub Case)లో పబ్ యజమాని, మేనేజర్ అభిషేక్, అనిల్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అభిషేక్, అనిల్ బెయిల్ కు నాంపల్లి కోర్టు (Nampally Court) నిరాకరించింది.
హైదరాబాద్ : ఫుడింగ్ పబ్ కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. పుడింగ్ పబ్�