Budget | కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి పలు సబ్సిడీ కేటాయింపుల్లో భారీగా కోతలు విధించింది. గత ఏడాదితో పోలిస్తే ఆహారం, ఎరువుల సబ్సిడీని 8 శాతం �
2023-24 ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన మొత్తం రూ. 45.03 లక్షల కోట్ల బడ్జెట్లో సింహభాగం వడ్డీల చెల్లింపునకే పోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 10.79 లక్షల కోట్లను వడ్డీ చెల్లింపునకే ఖర్చుచేయనున్నారు.