మేడిపండు చూడు మేలిమై ఉండు..పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్న చందాన నగరంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన హోటళ్ల అపరిశుభ్ర రూపం నెమ్మదిగా బయటపడుతున్నది. టీవీల్లో, సోషల్ మీడియాలో రుచికరమైన సంప్రదాయబద్ధమైన భోజ�
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోన్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నది నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగానే గురువారం నగరంలోని