వస్త్ర నగరి, సేద్య ఖిల్లాగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల సిగలోకి ఇప్పుడు మెగా ఫుడ్‌ప్రాసెసింగ్ పార్క్ చేరబోతున్నది. ఇప్పటికే టెక్స్టైల్స్, అప్పారెల్ పరిశ్రమలు ప్రారంభం కాగా.. కొత్తగా రైతులు, నిరుద్�
తెలంగాణలో పారిశ్రామికరంగం శరవేగంగా దూసుకుపోతున్నది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన ఉత్పత్తి జరగడం ద్వారా ఆయా ప్రాంతాలకు ప్రత్యేక భౌగోళిక గుర్తింపు లభిస్తున్నది.