ఆహార భద్రతకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదం చేస్తున్నాయని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాంశు పాఠక్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ ఇక్�
సహజసిద్ధంగా భూసారాన్ని పెంచేలా ఇక్రిసాట్ కృషి చేస్తున్నది. కృత్రిమ ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సాగుతో అధిక దిగుబడి వచ్చేలా పరిశోధనలు చేస్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయ