విమానాశ్రయాల్లో కడుపు నింపుకునేందుకో, దాహం తీర్చుకునేందుకో ప్రయత్నిస్తే జేబుకు చిల్లు పడుతుంది. బయట రూ.10కు దొరికే సమోసాకు విమానాశ్రయాల్లో దాదాపు రూ. 100 చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25 నుంచి 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు.