Stuffed Idli : సౌత్ ఇండియన్ రెసిపీల గురించి మాట్లాడితే ఇడ్లీ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. పొడి ఇడ్లీ, నేతి ఇడ్లీ నుంచి ఓట్స్ ఇడ్లీ వరకూ ఇడ్లీలో ఎన్నో వెరైటీలు ఉన్నాయి.
పేస్ట్రీ మ్యాగీ వీడియో (viral video) ఇటీవల మళ్లీ సోషల్ మీడియాలో తిరిగి వైరలవుతుండగా ఇదేం కాంబినేషన్ అంటూ నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.
ఇంటర్నెట్లో ఎన్నో చిత్ర విచిత్ర ఫుడ్ ఎక్స్పరిమెంట్ వీడియోలకు (Viral Video) కొదవేం లేదు. పలు వెరైటీ కాంబినేషన్‌తో కూడిన ఆహార పదార్ధాల వీడియోలకు నెటిజన్ల నుంచి మిశ్రమ ప్రతిస్పందన లభిస్తుంది.