నాన్న యక్షగానం చేస్తుంటే ఆ పాటలను కైకట్టి నేర్చుకుంది. చదువుకోకున్నా జానపద సాహిత్యాన్ని సోపతి చేసుకుంది. చేను చెలకల సాక్షిగా బాణీ కట్టుకున్న తన పాటలను ఈ ప్రపంచానికి పరిచయం చేసేందుకు కొత్త ప్రయాణాన్ని మ�
పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. పల్లెలు పచ్చగా ఉంటేనే మనం సమృద్ధిగా, సంతోషంగా ఉంటాం. పల్లెకు పాటకు అవినాభావ సంబంధం ఉన్నది. పల్లె ప్రజల కాయకష్టం లోంచి పాట పుట్టింది.