మండలంలోని గ్రామ పంచాయతీ నిధులకు అవినీతి చెదలు తగిలాయి. గ్రామాల్లోని వీధులను శుభ్ర పర్చేందుకు కొనుగోలు చేసే బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ మిషన్లు, లిక్విడ్ కొనుగోలులో గోల్మాల్ జరిగినట్లు తెలుస్తోంది.
తాండూరు : పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తులసీగార్డెన్లో నియోజకవర్గంలోని 123 గ్రామ పంచ�