Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో సెషన్ లో నష్టాలు చోటు చేసుకున్నాయి. ఆటో స్టాక్స్, మెటల్ షేర్లు, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ నష్టపోవడంతో ఇండెక్స్ లు నష్టాలతో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. బ్యాంకింగ్, చమురు, ఎఫ్ఎంసీజీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి.