ఇండోనేషియాలోని (Indonesia) లెవోటోబి లకి లకి అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. అగ్నిపర్వత శిఖరం నుంచి 1.2 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగసిపడింది. దీంతో భూమిని, ఆకాశాన్ని ఏకం చేసినట్లు కనిపిస్తున్నది.
భారీ వర్షాల బీభత్సం | తూర్పు ఇండోనేషియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు ధాటికి కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా 44 మంది మృతి చెందారు. వేల మంది నిరాశ్రయులుకాగా చాలామంది గల్లంతయ్యారని వ�