వరద నీరు సాఫీగా వెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు. సోమాజిగూడ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వరద నీరు సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ ఫాతిమా మసీదు వద్ద రూ .12 లక్షలతో చేపట్టనున్న వరద నీటి పైపులైన్ నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫాతిమా మసీదు వద్ద వరద న�