వరద నీరు నిలవద్దు
వరద నీరు సాఫీగా వెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు. సోమాజిగూడ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వరద నీరు సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
- బల్దియా కమిషనర్ రొనాల్డ్ రాస్
సిటీబ్యూరో: వరద నీరు సాఫీగా వెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు. సోమాజిగూడ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వరద నీరు సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
బుధవారం కమిషనర్ ఈఎన్సీ జియాఉద్దీన్తో కలిసి మెర్క్యురీ, తాజ్‌కృష్ణ హోటళ్ల వద్ద వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను పరిశీలించారు. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ వద్ద సంపులు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

