సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు జలప్రళయం మానుకోటలో విషాదం నింపింది. ఆగస్టు 31న అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా వచ్చిన వరదలు కొన్ని పల్లెలను ముంచెత్తాయి. జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి.
MLC Kavitha | నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, వదర బాధిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha ) జిల్లా అధికారులకు సూచించారు