Farmer leaders: 16 రైతు సంఘాల నేతలు అరెస్టు
Farmer leaders: వరద బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని పంజాబ్‌లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి నిరసన ప్రదర్శనకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ ముందస్తు అరెస్టులు చేసింది. 16 రైతు సంఘాలకు చెందిన నేతల్ని అదుపులోకి తీసుకున్నది.
చండీఘడ్: పంజాబ్‌లో రైతు సంఘాల నేతల్ని(Farmer leaders) అరెస్టు చేశారు. దాదాపు 16 సంఘాలకు చెందిన నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేతృత్వంలోని నేతల్ని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో కేఎంఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వన్ సింగ్ పందేర్, ప్రెస్ సెక్రటరీ బల్దీప్ సింగ్, బీకేయూ నేత కన్వర్‌దిలీప్ సింగ్, కార్యదర్శి చామ్‌కౌర్ సింగ్, బోర్ సింగ్‌లు ఉన్నారు. ఇంకా మరికొంత మంది నేతల్ని అరెస్టు చేసేందుకు రెయిడ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వరద బాధిత రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడంలేదని ఆగస్టు 22 నుంచి రైతు సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టేందుకు సిద్ధం అయ్యాయి. అయితే ముందస్తుగా జరుగుతున్న అరెస్టులను రైతు నేతలు ఖండించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

