Oppo K12x 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ కొత్తగా ఫీథర్ పింక్ కలర్ ఆప్షన్లో మార్కెట్లో ఆవిష్కరించింది.
iPhone 15 Pro - iPhone 15 Pro Max | ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో ఐ-ఫోన్ 15 ప్రో, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు రూ.లక్ష లోపు ధరకే లభిస్తాయి.
Flipkart Big Billion Days Sale 2024 | ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకోకు చెందిన పలు ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.