ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్కార్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుత పండుగ సీజన్లో 2.2 లక్షల మంది సీజనల్ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు ప్రకటించింది.
రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) తమ ఉత్పత్తులను వాల్మార్ట్ స్టోర్స్తోపాటు ఫ్లిప్కార్ట్, ఇతర అంతర్జాతీయ ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో విక్రయించేందుకు అవసరమైన శిక్షణను అ