ఎయిరిండియా వద్ద ఉన్న బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లో విస్తృత భద్రతా తనిఖీలు నిర్వహించాలన్న పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదేశాల మేరకు తనిఖీలు ప్రారంభమయ్యాయి.
దేశవ్యాప్తంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గత నెలలో రెండు గంటల కంటే అధికంగా విమానాలు ఆలస్యంగా నడవడంతో 4.82 లక్షల మంది ప్రయాణికులపై ప్రతికూల ప్రభావం చూపిందని విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ వెల్లడించ�