సమాజాన్ని శాంతియుతంగా ఉంచడంలో పోలీసుల పాత్ర ఎనలేనిదని రాష్ట్ర, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించడానికి సైతం వెనుకాడని సైనికుడు పోలీస్ అని కొని
దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం, అత్యంత శౌర్యప్రతాపాలతో ప్రాణాలకు సైతం తెగించి దేశ సరిహద్దుల వద్ద పహారా కాయడం భారత త్రివిధ దళాల విధి. ఈ సందర్భంగా సాయుధ దళాలు ప్రదర్శించే దేశభక్తి, వారి ఆత్మైస్థెర్యానికి దే