Minister Srinivas Goud | అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా పాలమూరు జిల్లా లోని మన్యంకొండ ఆలయం వద్ద కేబుల్ కారు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
Telangana Tourism | తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల టూరిజం ఉన్నతాధికారులు అభినందించారు.