తెలంగాణ రాష్ట్రంలోని ఆటోరిక్షా కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అం దించారు. సోమవారం నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పలు హామీలు ఇచ్చారు.
లారీ ఓనర్లకు సర్కారు అండగా ఉంటున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రిని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి, పలు సమస్యలపై వినపతి పత్రం ఇచ్చారు