మరో ‘ఉప్పు’ సత్యాగ్రహం కావాలి. అధిక రక్తపోటును అధిగమించాలి. వెంటనే దండి యాత్ర మొదలుపెట్టాలి. రోజూ ఓ గంటసేపైనా నడవాలి. స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. సంప్రదాయ సిరిధాన్యాలు ఆరగించాలి.
సుచిత్ర అకాడమీలో ఫిట్ ఇండియా వారోత్సవాలను నిర్వహించింది. ఈ వేడుకల్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, డిప్యూటీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డా.శరత్చంద్ర, కోచ్ విధిచౌదరి, ప్ర�