Telugu Film Chamber | తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) 2025–27 కాలానికి సంబంధించి కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ మొదలవగా, మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో ప
తెలుగు నిర్మాతల మండలిలో విభేదాలు తలెత్తాయి. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కోరు తూ శనివారం హైదరాబాద్ ఫిలించాంబర్లోని నిర్మాతల మండలి కార్యాలయం ముందు కొందరు నిర్మాతలు ధర్నా చేపట్టారు.