మీడియా ప్రతినిధిపై దాడి కేసులో సినీ నటుడు మోహన్‌బాబుపై చట్టప్రకారం నడుచుకుంటామని, ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేస్తామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.
సినీ నటుడు మోహన్‌బాబును అరెస్ట్ చేసేందుకు రాచకొండ పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతుంది.