ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 17వేల పోస్టులను భర్తీ చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రతినిధులు కోరారు.
రాష్ట్ర ఇరిగేషన్‌శాఖలో కీలక పోస్టులను ఎట్టకేలకు ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈఎన్సీ జనరల్‌గా గుమ్మడి అనిల్‌కుమార్, అడ్మిన్‌గా అమ్జద్ హుస్సేన్, ఓఅండ్ఎం ఈఎన్సీగా �