రాష్ట్రంలో పైలేరియా వ్యాధిగ్రస్తులు ఉండొద్దనే సదుద్దేశంతో 2022లో ప్రతి ఒక్కరూ డీఏపీ, ఆల్బెండజోల్ మాత్రలు తీసుకునేలా చర్యలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. దోమల ద్వారా ఫైలేరియా వచ్చే ఛాన్స్ ఇప్పటికీ ఉండడం
పైలేరియా వ్యాధిగ్రస్తులను సీఎం కేసీఆర్ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నదని, అందుకే వారికి ఆసరా పిం ఛన్లు అందజేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. రూ.40 లక