ఇటీవలే ముగిసిన ఫిడే మహిళల ప్రపంచకప్‌లో కోనేరు హంపిని ఓడించి చాంపియన్‌గా నిలిచిన 19 ఏండ్ల దివ్య దేశ్‌ముఖ్.. గురువారం తన స్వస్థలమైన నాగ్‌పూర్‌కు చేరుకుంది.
FIDE Women's World Cup : జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్‌లో కోనేరు హంపి (Koneru Hampi) జోరు కొనసాగిస్తోంది. కఠినమైన ప్రత్యర్థులకు చెక్ పెడుతూ వస్తున్న భారత గ్రాండ్‌మాస్టర్ సెమీ ఫైనల్‌కు చేరువైంది.