19 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించిన దివ్య
భారత 88వ.. నాలుగో మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించిన దివ్య
ఫిడే మహిళల వరల్డ్ ఫైనల్లో కోనేరు హంపిని ఓడించిన దివ్య
ఏడేళ్లకే సంచలన విజయాలతో వార్తల్లో నిలిచిన చిన్నారి దివ్య..
తన బెస్టీ.. అమ్మ నమ్రతతో దివ్య