మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు గాను అనేక రకాల పోషక పదార్థాలు సహాయం చేస్తాయి. వాటిల్ల ఫైబర్ కూడా ఒకటి. దీన్నే పీచు పదార్థం అని కూడా పిలుస్తారు. ఫైబర్ సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది.
చక్కని జీర్ణ వ్యవస్థకు, సంపూర్ణ ఆరోగ్యానికి పీచు(ఫైబర్) అవసరం. రోజూ ఫైబర్ సప్లిమెంట్ తీసుకుంటే60 ఏండ్లు పైబడినవారిలో మెదడు పనితీరు మెరుగవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. లండన్లోని స్కూల్ ఆఫ్ లైఫ్ క�