భోజనం చేసిన తరువాత కొందరు సోంపు గింజలను తింటుంటారు. దీంతో ఆహారం సులభంగా జీర్ణం అవడమే కాదు, గ్యాస్ కూడా ఏర్పడకుండా అడ్డుకోవచ్చు. అయితే సోంపు గింజలను వాస్తవానికి రోజూ తినవచ్చు.
భోజనం చేసిన అనంతరం సోంపు గింజలను తినే అలవాటు కొందరికి ఉంటుంది. సోంపు గింజలను తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవడమే కాదు, నోరు కూడా ఫ్రెష్‌గా మారుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది.