పుస్తెలతాడు తాకట్టుపెట్టి పెట్టుబడి పెడితే వేసిన పంట ఎండిపోయి నష్టపోగా..‘నమస్తే తెలంగాణ’ కథనంతో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించి ఆర్థిక సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నారు.
పుస్తెలతాడు తాకట్టు పెట్టి పెట్టుబడి పెడితే నకిలీ విత్తనాలు అంటగట్టి నట్టేట ముంచారని మహిళా కౌలు రైతు కన్నీరు మున్నీరుగా విలపించింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన కౌలు రైతులు నాయ