ఈ ఏడాది ఎంసెట్ ద్వారా ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థుల్లో 77 శాతం మంది ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొందారు. వీరిలో 52.5 శాతం మంది పూర్తి ఫీజు రాయితీతో అడ్మిషన్లు పొందారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం చెల్లించిందని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.