దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తున్నది. గత నెలలో దేశీయంగా 1.80 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన వాహనాలతో పోలిస్తే 28.60 శాతం అధ�
వాహన విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కస్టమర్లు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో ఈ ఏడాది పండుగ సీజన్లో అత్యధికంగా అమ్ముడయ్యాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్డీలర్స్ అసోసియేషన్(ఫాడా) తాజాగా వెల్లడించ�