నిఖితా శ్రీ, పృథ్వీ, నాగమహేష్, జయవాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘భ్రమర’ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టీవీ రవి నారాయణన్ దర్శకుడు. బి.మురళీకృష్ణ నిర్మాత.
తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని బ్రిటన్‌కు చెందిన పలువురు ఎంపీలు ప్రశంసించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, సచివాల