Home
Cinema
The Film Bhramara Starring Nikita Sri Prithvi Nagamahesh And Jayavani In Lead Roles Has Recently Opened In Hyderabad
భ్రమర ప్రయాణం
నిఖితా శ్రీ, పృథ్వీ, నాగమహేష్, జయవాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘భ్రమర’ చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. టీవీ రవి నారాయణన్ దర్శకుడు. బి.మురళీకృష్ణ నిర్మాత.
నిఖితా శ్రీ, పృథ్వీ, నాగమహేష్, జయవాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘భ్రమర’ చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. టీవీ రవి నారాయణన్ దర్శకుడు. బి.మురళీకృష్ణ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్నివ్వగా, ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం కెమెరా స్విఛాన్ చేశారు.
వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించబోతున్న థ్రిల్లర్ చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ శ్రీ వాత్సవ్, సంగీతం: కార్తీక్ బి కొడగండ్ల, నిర్మాణం: జీయంకె ఎంటర్టైన్మెంట్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

