మరింత పొదుపు చేయడానికి సరైన వేదిక ఫిక్స్డ్ డిపాజిట్లే (ఎఫ్డీ)నని ఇప్పటికీ చాలామంది భారతీయుల, ముఖ్యంగా గృహస్తుల నమ్మకం. అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి నగదు లభ్యతతో కూడిన సురక్షిత పెట్టుబడి స�
రిజర్వ్‌బ్యాంక్ రెపో రేటును పెంచిన నేపథ్యంలో శనివారం ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎఫ్డీలపై మరింత వడ్డీ ఇస్తున్నట్టు ప్రకటించింది.