మంచిర్యాలలోని ఎఫ్సీఐ(ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా గడువులోగా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను మిల్లర్లు పంపినా ఫలితం లేకుండా పోయింది.
సీఎంఆర్ ఈనెల 31 వరకు పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. జిల్లాలో అధికశాతం సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల యజమానులతో శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో ఆయన సమ