ల్లగొండ జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. కలెక్టర్ హేమంత్ కేశవ్ ఆదేశాల మేరకు జిల్లాలోని సీఎమ్మార్ పెండింగ్ ఉన్న మిల్లుల�
విధాన నిర్ణయాలు చేయడంలో మోదీ సర్కారు మ రోసారి తప్పటడుగు వేసింది. దేశంలో ఆహార ధా న్యాల ధరలను నియంత్రించడంలో భాగంగా విదేశాలకు బాస్మతియేతర బియ్యం ఎగుమతులను నిషేధించింది.