Fauja Singh | భారత దిగ్గజ అథ్లెట్ ఫౌజా సింగ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. పంజాబ్లోని జలంధర్ సమీపంలోని బియాస్ పిండ్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 114 ఏండ్ల ఫౌజా సింగ్ ప్రాణాలు కోల్పోయారు.
భారత దిగ్గజ అథ్లెట్ ఫౌజా సింగ్ కన్నుమూశారు. జలంధర్ సమీపంలోని బియాస్ పిండ్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 114 ఏండ్ల ఫౌజా సింగ్ తుదిశాస్వ విడిచారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా,