Bhadrakali | తెలుగు ప్రేక్షకులను బిచ్చగాడు సినిమాతో అలరించిన విజయ్ ఆంటోని చివరిగా మార్గన్ చిత్రంతో పలకరించాడు. ఈ మూవీ విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు.
స్వీయ దర్శకత్వంలో విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బిచ్చగాడు-2’. ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మాత. కావ్య థాపర్ కథానాయిక. మే 19న ప్రేక్షకుల ముందుకురానుంది.