Shubman Gill : గిల్ వేగంగా స్కోర్ చేస్తున్నాడు. వన్డేల్లో అతను కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అత్యంత వేగంగా 2500 రన్స్ స్కోర్ చేసిన బ్యాటర్ అయ్యాడు. 50వ ఇన్నింగ్స్‌లో ఆ మైలురాయి దాటేశాడు.
Rohit Sharma: హిట్‌మ్యాన్ రోహిత్ మరో రికార్డుకు చేరువయ్యాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పదివేల మార్క్‌ను అందుకోబోనున్నాడు. ఆ మైలురాయికి కేవలం 22 పరుగులు దూరంలో ఉన్నాడతను. ఇవాళ శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో �